Home » First guest
బాలయ్య అంటే ఇదిరా అనేలా అభిమానులు కాలర్ ఎగరేసుకొనేలా చేసిన షో ఆహా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే.
బుల్లితెరపై మరోసారి ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు.