-
Home » First in-Person
First in-Person
United States: అఫ్ఘాన్ నుంచి వచ్చేశాక తొలిసారి.. తాలిబన్లతో అమెరికా చర్చలు!
October 9, 2021 / 07:19 AM IST
అఫ్ఘానిస్తాన్ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్న తర్వాత మొదటిసారి తాలిబన్లతో చర్చలు జరపబోతున్నట్లు అమెరికా ప్రకటించింది.