-
Home » first international hundred
first international hundred
కివీస్‌తో తొలి టెస్టులో సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్.. సెంచరీ తరువాత ఏం చేశాడో చూశారా.. వీడియో వైరల్
October 19, 2024 / 10:19 AM IST
టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేశాడు. 110 బంతుల్లో 13 ఫోర్లు, మూడు సిక్సర్లతో సెంచరీని పూర్తి చేశాడు. అంతర్జాతీయ టెస్ట్ కెరీర్ లో సర్ఫరాజ్ ఖాన్ కు ఇదే తొలి సెంచరీ.