Home » First IPL Match
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ మొదలు కావడానికి సర్వం సిద్ధమైంది. ఏప్రిల్, మే నెలల్లో స్టార్ట్ అయ్యి ఇప్పటికే అయపోవాల్సిన ఐపీఎల్.. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. నిజానికి కరోనా తీవ్రత చూసినవారంతా ఈ సీజన్లో ఐపీఎల్ ఇక ఉండదన�