Home » First Love Teaser
దీపు జాను, వైశాలిరాజ్ జంటగా బాలరాజు దర్శకత్వంలో ఫస్ట్ లవ్ అనే మ్యాజికల్ ఆల్బమ్ తెరకెక్కింది. వైశాలిరాజ్ నిర్మించిన ఈ సాంగ్ టీజర్ ని హీరో శ్రీవిష్ణు లాంచ్ చేశారు.