Home » First Monday
పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం కావడంతో... ఉదయాన్నే పూజారులు... స్వామి శివలింగాకారానికి భస్మ హారతి ఇచ్చారు.
కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ప్రత్యేకంగా మహాన్యాస పూర్వ రుద్రాభిషేకం పూజలు నిర్వహిం