first MRNA vaccine

    Vaccine : దేశీయ తొలి ఎంఆర్‌ఎన్‌ఏ టీకా సురక్షితమే

    August 25, 2021 / 07:46 AM IST

    కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌లను రూపొందించడంలో ప్రపంచ దేశాలకు ధీటుగా నిలిచిన భారత్‌.. తాజాగా మరో పురోగతి సాధించింది. తొలిసారిగా mRNA సాంకేతికతో దేశీయంగా రూపొందించింది.

10TV Telugu News