Home » first omicron case
కామారెడ్డి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించారు. ఎల్లారెడ్డికి చెందిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది.
దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన
ఆంధ్రప్రదేశ్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ధృవీకరించంది. విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు.