Home » first Omicron death
ఒమిక్రాన్ ఎంట్రీ తర్వాత భారత్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దేశంలొ తొలిసారిగా డిసెంబర్ 2న కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడగా.. ఇప్పుడా సంఖ్య 1270కి చేరింది.
జర్మనీలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు అయింది. జర్మనీలో ఇప్పటివరకు 3,198 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే బ్రిటన్, అమెరికా, ఇజ్రాయెల్ లో ఒమిక్రాన్ మరణాలు సంభవించాయి.
ఇజ్రాయెల్ లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఇప్పటికే మూడోడోస్ ఇచ్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు 60 ఏళ్లు పైబడిన వారు, వైద్య సిబ్బందికి నాలుగోడోస్ ఇవ్వాలని నిర్ణయించింది.
US తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. టెక్సాస్‌కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. అయితే అతడు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదని అధికారులు తెలిపారు.