-
Home » first OnePlus phone
first OnePlus phone
First OnePlus Phone : 512GB స్టోరేజీ మోడల్‌తో ఫస్ట్ వన్‌ప్లస్ ఫోన్ వస్తోంది.. ఎప్పుడంటే?
July 11, 2022 / 04:45 PM IST
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ రాబోతోంది. ఈ నెలాఖరులో లేదా ఆగస్టు మొదటి వారంలో OnePlus 10T స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.