Home » first phase of JEE Main
జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
జేఈఈ మెయిన్ పరీక్షలను 2019, 2020లో ఆన్లైన్ విధానంలో రెండు విడతలుగా నిర్వహించగా.. 2021లో మాత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా నాలుగు విడతల్లో...