Home » first plasma. donor
మానవత్వానికి ఆయన నిదర్శనంగా నిలుస్తున్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్నాక..తనుకు తాను బతికేయక..ఇతరులను రక్షిస్తున్నాడు తబ్రేజ్ ఖాన్. ఒకసారి కాదు..రెండుసార్లు కాదు..ఏకంగా 7 సార్లు ప్లాస్మా దానం ఇచ్చి అందరికీ స్పూర్తినిస్తున్నాడు 36 ఏళ్ల యువకుడ