Home » First Result
గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరంలో నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టులో నేడే తొలి ఫలితానికి అంకురార్పణ జరగనుంది. పోలవరం ప్రాజెక్ట్‌లో భాగంగా డెల్టాకు స్పిల్ వే మీదుగా కాసేపట్లో గోదావరి నీటిని విడుదల చేయనున�