first shot for India

    ఇండియాలో వచ్చే మొదటి వ్యాక్సిన్ ఆక్స్ ఫర్డ్

    August 19, 2020 / 08:14 PM IST

    2020 చివరి నాటికి భారతీయులకు కరోనా వైరస్ అందుబాటులోకి వస్తోంది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మొదటి షాట్‌గా రాబోతోంది. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో విజయవంతమైన కొన్ని వారాల వ్యవధిలో మార్కెట్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఏదేమైనా, ఆక్స�

10TV Telugu News