First South Indian Hero

    ఆ ఘనత సాధించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ మహేష్ బాబు!

    July 3, 2020 / 12:42 PM IST

    సూపర్ స్టార్ మహేష్ ట్విట్టర్‌లో కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్విట్టర్‌లో మహేష్ బాబును అక్షరాలా కోటి మంది ఫాలో అవుతున్నారు. దీనితో ట్విట్టర్‌లో కోటి మందికి పైగా అత్యధిక ఫాలోయర్స్ ఉన్న సౌత్ ఇండియన్ హీరోగ�

10TV Telugu News