Home » first speech
తెలంగాణలో దశాబ్ద కాలంగా ప్రజాస్వామ్యం హత్యకు గురైందని రేవంత్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంత ఆషామాషీగా ఏర్పడలేదని..కాంగ్రెస్ పార్టీ నేతలు..కార్యకర్తలు సమిష్టి కృషితో ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను తీసుకువస్తానని వాగ్దానం చేస్తున్నాను. మన తరం, మన పిల్లలు, వారి పిల్లలపై భారం పడే విధంగా అప్పులు పెరిగిపోయాయి. వాటి నుంచి మన పిల్లల్ని, వారి పిల్లల్ని రక్షించాలి. నేను నడిపి�