Home » first sunrise
మైనస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అంటార్కిటికా ఖండంలో శీతాకాలం ముగిసింది. నాలుగు నెలల సుదీర్ఘ చీకటి తర్వాత, అక్కడి మంచు కొండల మధ్యలోనుంచి సూర్యుడు తొంగిచూశాడు. అంటార్కిటికాలో సూర్యుడి రాకను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది.