Home » First Telugu Talkie Film
Telugu Film Industry: నేడు తెలుగు సినిమా పుట్టినరోజు.. చరిత్రలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ నేటితో 89 వసంతాలు పూర్తి చేసుకుంటోంది.. తొలి తెలుగు టాకీ మూవీ ‘‘భక్త ప్రహ్లాద’’ 89 ఏళ్ల క్రితం (06/02/1932) ఇదే రోజు విడుదలైంది.. హెచ్.ఎమ్.రెడ్డి దర్శకత్వంలో 100 శాతం సంపూర్ణ తెలుగు