First Terrorist

    అతను తొలి హిందూ తీవ్రవాది : కమల్‌ సంచలన వ్యాఖ్యలు

    May 13, 2019 / 05:32 AM IST

    స్వతంత్ర భారతదేశంలో తొలి హిందూ తీవ్రవాది గాడ్సే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ సినీ నటుడు, మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌. ఎన్నికల ప్రచారంలో భాగంగా..  అరవక్కురిచ్చిలో మాట్లాడిన కమల్ హాసన్.. మహాత్మగాంధీని హత్య చేసిన గా

10TV Telugu News