First U.S. Company

    ఆపిల్ @2 ట్రిలియన్‌ డాలర్లు

    August 20, 2020 / 07:57 AM IST

    లగ్జరీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ స్టాక్ మార్కెట్లో రెండు వేల బిలియన్ డాలర్ల (రెండు ట్రిలియన్ డాలర్లు) మార్కెట్ విలువను కలిగి ఉన్న మొదటి అమెరికన్ కంపెనీగా అవతరించింది. వెయ్యి బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కలిగి ఉన్న మొదటి సంస్థ ఆపిల�

10TV Telugu News