First Women

    అగస్త్యకూడంపై తొలి మహిళ : చరిత్ర సృష్టించిన  ధన్య సనాల్ 

    February 21, 2019 / 10:10 AM IST

    తిరువనంతపురం: అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై శబరిమల రగులుతుండగానే మరో అంశం తెరపైకి వచ్చింది. కేరళలో స్త్రీలకు ప్రవేశం లేని మరో పుణ్యక్షేత్రం.. అగస్త్యకూడం. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ నిషేధాన్ని బద్దలు కొడుతు..ఓమహిళ అగస్త్యకూడంపై కాలు మో�

10TV Telugu News