first Women driver Priyanka Sharma

    UP 1st Govt Bus Women Driver : యూపీలో తొలి మహిళా బస్సు డ్రైవర్‌ ‘ప్రియాంక శర్మ’

    December 23, 2022 / 03:12 PM IST

    ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ప్రియాంకా శర్మ రాష్ట్రంలో మొదటి ప్రభుత్వ బస్సు డ్రైవర్ గా నియామకమయ్యారు. యూపీ రోడ్డు రవాణా సంస్థ నియమించిన 26మంది మహిళా డ్రైవర్లలో ప్రియాంక శర్మ అనేక కష్టాలను అధిగమించి రాష్ట్రంలోనే మొదటి ప్రభుత్వ బస్సు డ్రైవర్ గా �

10TV Telugu News