Home » first year exams
తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎగ్జామ్స్కు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ పరీక్షలకు 4 లక్షల 59 వేల మంది హాజరు కానున్నారు.