Home » First Year Exams Schedule
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల టైంటేబుల్లో స్వల్పమార్పులు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. రెండు రోజులపాటు పరీక్ష తేదీలను మార్చనున్నారు.
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్ విడుడలైంది. ఈమేరకు శుక్రవారం ఇంటర్ బోర్డు పరీక్షల తేదీని ప్రకటించింది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి.