-
Home » fiscal year
fiscal year
ఐటీఆర్ ఫైలింగ్.. 5 కోట్లు దాటిన రిటర్నులు.. ఒకే రోజు 28 లక్షలు దాఖలు!
July 27, 2024 / 09:14 PM IST
ITR Filing Last Date : ఐటీఆర్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ జూలై 31. చివరి తేదీ తర్వాత పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను డిసెంబర్ 31, 2024లోగా ఫైల్ చేయవచ్చు. అయితే, జరిమానాలను భరించాల్సి ఉంటుంది.