Home » fish curry murder
ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వరుణ్ అరోరా(37) దారుణానికి ఒడిగట్టాడు. చేపల కర్రీలో థాలియం(విష పదార్దం) కలిపి భార్య కుటుంబంపై హత్యాయత్నం చేశాడు. తన చేతికి మట్టి అంటకుండా పగ తీర్చుకునేందుకు విష ప్రయోగాన్ని ఎంచుకున్నాడు.