Home » fish markets
విశాఖ నగర పరిధి సాగర్‌నగర్ బీచ్ సమీపంలో సముద్రంలో నుంచి మృతి చెందిన డాల్ఫిన్ తీరానికి కొట్టుకు వచ్చింది. సాగరజలాల్లో చాలా లోపల ఈ రకం డాల్ఫిన్లు సంచరిస్తుంటాయి.