Home » fish rain
మీరు ఎప్పుడైనా చేపల వర్షం చూసారా? తాజాగా శ్రీకాకుళం జిల్లాలో చేపల వర్షం పడింది. ఇక ఆశ్చర్యపోయిన జనం చేపలు ఏరుకునేందుకు క్యూ కట్టారు.
చేపల వర్షం.. జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వాన చినుకులతో పాటు చేపలు పడుతుండటం వింతగా అనిపిస్తోంది. చేపల వర్షం వెనుకున్న మిస్టరీ ఏంటి? అసలు చేపలు ఆకాశంలోకి ఎలా వెళ్లాయి?(Fish Rain Reason)
వర్షంలో పడుతున్న చేపలను వండుకుని తినొచ్చా? వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదా? అసలు నిపుణులు ఏమంటున్నారు?
ఆకాశం నుంచి చేపల వర్షం.. ఈ మధ్య కాలంలో తెలంగాణలో తరుచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న కాళేశ్వరంలో చేపల వర్షం పడింది. ఇప్పుడు ఖమ్మం, జగిత్యాలలోనూ అదే సీన్ కనిపించింది.
కాళేశ్వరంలో చేపల వర్షం
పైనుంచి చేపలు కింద పడటం ఒక ఆశ్చర్యం కలిగించే అంశం అయితే, అవి చూడటానికి చాలా భయంకరంగా ఉండటం మరో ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ చేపలు వింత ఆకారంలో ఉన్నాయి. చూడటానికి భయానకంగా ఉన్నాయి.
యూఎస్ లోని టెక్సాస్ లో చేపల వర్షం కురిసింది. టెక్సాస్‌లో తుపాను వల్ల కురిసిన వానకు ఆకాశం నుంచి చేపలు ఊడిపడ్డాయి.