Home » Fish Stall
మృగ శిర కార్తె ప్రారంభం అయ్యింది. ఈ కార్తె ప్రవేశించడంతో…అందరి చూపు దానిపైనే ఉంటుంది. ఈ రోజు నుంచి చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. కానీ చేపలే ఎందుకు తినాలి ? మృగశిర కార్తెకు ఉన్న సంబంధం ఏంటీ ? అనే ప్రశ్నలు అందరిలోనూ మెదలుతుంటాయి. ఆరోగ్యపరంగ�