Fishing in Ganges

    ఈ చేపను చూశారా.. కనీసం 40మంది తినొచ్చు

    November 21, 2019 / 05:34 AM IST

    పశ్చిమ బెంగాల్‌లో కొంతమంది రోజూలాగే చేపలు పట్టేందుకు వెళ్లారు. ఎవరికి వాళ్లు వలలు వేశారు. వారిలో తరుణ్ బేరా అనే వ్యక్తి వలకు మాత్రం ఓ భారీ చేప చిక్కింది. ఆ చేప ఏకంగా 18.5 కిలోల ఉంది. అంతేకాదు ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు.   ఈ చేప�

10TV Telugu News