Home » Fist dalith women Mayor R.Priya
చెన్నై మేయర్గా తొలిసారి ఓ దళిత మహిళ ఎన్నికయ్యారు.నగర మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన అధికార పార్టీ డీఎంకేకి చెందిన 28 ఏళ్ల ఆర్ ప్రియ మేయర్ గా ప్రమాణస్వీకారం చేశారు