Home » Fit India
యంగ్ హీరో విశాల్ తండ్రి జి.కె. రెడ్డి ఈ వయసులోనూ బ్రహ్మాండమైన ఫిజిక్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు..
ప్రధాని నరేంద్ర మోడీ యువతకు ఫిట్‌గా ఉండాలంటూ పిలుపునిచ్చారు. ‘ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫిట్నెస్ అండ్ సక్సెస్…’ అంటూ ప్రసంగించారు. ‘ఒక్కసారి మీ శరీరానికి అవకాశం ఇచ్చి చూడండి. అదే మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది. నా పర్సనల్ అనుభవం�