-
Home » fitness star
fitness star
ఓ మూల కూర్చోకండీ..లేచి ఏదోకటి చేయండీ..వీడియోలతో హుషారెత్తిస్తున్న 81 ఏళ్ల బామ్మ
March 2, 2021 / 01:38 PM IST
German woman becomes TikTok fitness star at 81 : 50 ఏళ్లు దాటాయంటే చాలు..హా ఇంకేముంది ఇక జీవితం అయిపోనట్లే..అని నిరాశ పడిపోతుంటారు చాలామంది. కానీ 80 ఏళ్లు దాటినా ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా సోషల్ మీడియాలో స్టార్ అయిపోయిందో బామ్మ. 80 ఏళ్లంటే కాటికి కాళ్లు చాపుకుని కూర్చున్నట్లే�