Home » five battery vehicles
తిరుమల శ్రీవారికి కరూర్ వైశ్యాబ్యాంక్ ఐదు బ్యాటరీ వాహనాలను విరాళంగా అందజేసింది. గురువారం (సెప్టెంబర్ 15,2022)న ఆలయ పరిసర ప్రాంతాల్లో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ బి. రమేశ్‌బాబు వాహనాల తాళాలు అందజేశారు.