Home » Five bodies recovered
Hyderabad Fire Accident : హైదరాబాద్ పరిధి నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాద ఘటనలో భవనం సెల్లార్లో ఐదు మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది గుర్తించి బయటకు తీసుకొచ్చారు.