five coaches

    రైలు ప్రమాదం: ఆరుగురి పరిస్థితి విషమం

    January 16, 2020 / 05:19 AM IST

    ఒడిశా రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. నిర్గుండి దగ్గర ముంబై భువనేశ్వర్ లోక్‌మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్(నంబరు 12879) రైలు ఉదయం 7 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఐదు బోగీలు పట్టాలు తప్పాయి, మర

10TV Telugu News