Home » Five contestants
తెలుగు బిగ్గెస్ట్ షో బిగ్ బాస్ ఐదవ సీజన్ ముగిసే సమయం దగ్గర పడింది. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉండగా ఈ ఆదివారం ఎలిమినేషన్ తో ఐదుగురు మాత్రమే హౌస్ లో ఉంటారు.
బిగ్ బాస్ ఇంట్లో సండే అంటే కాస్త ఫన్ డే.. ఇంకాస్త ఎలిమినేషన్స్ ఎమోషన్స్ కలిసి రసవత్తరంగా సాగితే.. మండే ఇక ఎలిమినేషన్స్ నామినేషన్స్ తో నిజంగానే హౌస్ అంతా కంటెస్టెంట్ల ఆగ్రహాంతో..