Five Habits

    బలమైన రోగనిరోధక వ్యవస్థ కోసం ఈ 5 అలవాట్లు మీలో ఉండాల్సిందే!

    June 20, 2020 / 09:36 AM IST

    COVID-19 మహమ్మారి పూర్తిగా నిర్మూలించలేం. ఈ వ్యాధికి మందు కూడా లేదు. ఎప్పుడు వస్తుందో చెప్పలేం. వచ్చినా వ్యాక్సిన్ కరోనా వ్యాధిని తగ్గించగలదేమో కానీ, వైరస్ వ్యాప్తిని మాత్రం నియంత్రించలేదని అంటున్నారు వైద్య నిపుణులు. కరోనాతో కలిసి జీవించాల్సిం�

10TV Telugu News