Home » Five in Elimination
బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్ లో మూడవ వారం ఎలిమినేషన్ కు సమయం ఆసన్నమవుతుంది. ఈ వారం నామినేషన్స్‌లో మానస్, ప్రియాంక సింగ్, శ్రీరామచంద్ర, ప్రియ, లహరి ఉన్నారు.