Home » five JD(U) MLAs join BJP in Manipur
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్కు బీజేపీ గట్టి షాకిచ్చింది. కొద్దిరోజుల క్రితం నితీశ్ ఎన్డీయే కూటమి నుంచి తెగదెంపులు చేసుకున్నారు. ఈ క్రమంలో మణిపూర్ రాష్ట్రంలోని ఐదుగురు జేడీ(యూ) ఎమ్మెల్యే బీజేపీలో విలీనమయ్యారు.