-
Home » Five members died
Five members died
శ్రీశైలం సత్రంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
August 25, 2026 / 11:30 AM ISTSrisailam Five Members Died : శ్రీశైలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వడియరాజుల సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.