Home » five things in your resume
How to Make Your Resume : ఏ ఉద్యోగానికి అప్లయ్ చేసినా ప్రతిఒక్కరూ ముందుగా చేయాల్సిన పని.. తమ రెజ్యూమ్ ప్రీపేర్ చేయడమే. ఆ రెజ్యూమ్లోనే మీ ఉద్యోగ అర్హతలన్నీ ఉంటాయి. మీరు ప్రీపేర్ చేసిన CV ఆధారంగానే రిక్రూటర్లు మీకు ఉద్యోగం ఇవ్వాలా? వద్దా అనేది నిర్ణయిస్తారు.