Home » Five youths
ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆలస్యంగా వెలుగు చూసింది. పది రోజుల తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇన్ స్టాగ్రామ్ లో ధీరజ్, రితేశ్ అనే ఇద్దరు యువకులు ఓ బాలికతో పరిచయం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో హోటల్ కు రప్పించి వీడియోలు తీస్తూ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడుతున్నారు.