fix

    ప్రపంచవ్యాప్తంగా పనిచేయని ట్విట్టర్

    October 2, 2019 / 08:19 AM IST

    ప్రపంచవ్యాప్తంగా ఇవాళ(అక్టోబర్-2,2019)కొన్ని గంటల పాటు ట్విట్టర్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా ట్విట్టర్‌ కొన్ని గంటల పాటు పనిచేయలేదు. ట్విట్టర్‌లోని ట్వీట్‌డెక్, ట్వీట్‌ పోస్టింగ్, నోటిఫికేషన్లు, డైరెక్ట్ మెస�

10TV Telugu News