Home » Flagship Smartphone
OnePlus 10 5G : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ నుంచి కొత్త 5G ఫోన్ వస్తోంది. 2022 ఏడాది ప్రారంభంలో వన్ప్లస్ 10 సిరీస్లో ఫస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ (10 Pro) రిలీజ్ చేసింది.