-
Home » flashlight
flashlight
ఫోన్లోనే ఆక్సిజన్ లెవల్స్ చెక్ చేసుకోవచ్చు.. యాప్ డౌన్లోడ్ చేసుకోండి
May 21, 2021 / 04:29 PM IST
కరోనా మహమ్మారి కారణంగా మన ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. మన చుట్టుపక్కల వనరులతో జాగ్రత్తలు తీసుకోవల్సిన పరిస్థితి వచ్చేసింది. కరోనా కారణంగా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.