-
Home » Flaxseed dietary fibers lower cholesterol and increase fecal fat
Flaxseed dietary fibers lower cholesterol and increase fecal fat
Flax Seeds : శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించే అవిసెగింజలు!
November 19, 2022 / 10:36 AM IST
కొలెస్ట్రాల్ ను తగ్గించే ఆహారాల్లో అవిసెగింజలు కూడా ఒకటి. ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అవిసె గింజలలో పుష్కలంగా ఉంటాయి. చేపల వంటి మాంసాహారం తరువాత ఆ యాసిడ్లు అధికంగా లభించే ఆహారాల్లో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి.