Home » flexes banners
హైదరాబాద్ వాసులకు ఇదో హెచ్చరిక. ప్లెక్సీలు కట్టినా.. పోస్టర్లు వేసినా.. వాల్ రైటింగ్స్ రాసినా.. మీకు ఫైన్ పడిపోతుంది. నగరంలో.. కొత్తగా ఈ-ఫైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది జీహెచ్ఎంసీ. ఇందుకోసం.. లేటెస్ట్ టెక్నాలజీని వాడుతున్నారు. నెలరోజుల్లోనే.. క�