-
Home » Flight Australia
Flight Australia
కరోనా నుంచి తప్పించుకోవడానికి..వీరు ఏం చేశారో తెలుసా
February 23, 2020 / 07:47 AM IST
కోవిడ్ – 19 (కరోనా) వైరస్ విజృంభిస్తోంది. వూహాన్ నగరం శ్మశానంలా మారిపోయింది. ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వైరస ప్రభావంతో దాదాపు 2 వేల 300 మంది చనిపోగా..75 వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడినట్లు అంచనా. చైనాలో పుట్టిన