flight caught fire

    కలకలం : ఎయిరిండియా బోయింగ్ విమానంలో మంటలు

    April 25, 2019 / 05:10 AM IST

    ఢిల్లీ ఎయిర్ పోర్టులో కలకలం రేగింది. ఎయిరిండియా బోయింగ్ 777 విమానంలో మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్న లోపాలను సరి చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. విమానంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిం

10TV Telugu News